Wednesday, March 4, 2015

ఎవరి సహయం లేకుండా నే  నా బ్లాగ్  ను నేను డిజైన్ చేసుకున్నాను.సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నది ఎ౦త నిజమో కదా! హాయిగా ఇ౦చక్కా నాకిష్టమైనవి నేను రాసుకోవచ్చు
సుజల గ౦టి (అనురాధ)

Tuesday, February 26, 2013

నేను   ఈ  బ్లాగు  మొదలు  పెట్టే నాటికి  నాకు  తెలుగు  లో  టైప్  ఎలా  చెయ్యాలో  చెప్పేవాళ్ళు  లేక  నేర్చుకోలేక  పోయాను . కాలక్రమేణా  నా జీవితం  లో  మార్పులు  వచ్చాయి . ఇప్పుడు  నేను ఒక  చిన్నపాటి  రచయిత్రిగా  పేరు  తెచ్చుకోగలిగాను .  ఇక మీదట  నా భావాలను   నా  బ్లాగు   భావము ద్వారా  వ్యక్తపరచడానికి  ప్రయత్నిస్తాను .



  తరలి   రావమ్మా   చైత్ర  లక్ష్మి .తరలి  రావమ్మా .    

 కొత్త  చిగురులు  విరబూసిన  తరుల  తో  ఝరులతో

  నోరూర    రుచులతో   షడ్  రుచులతో , నిండు  . వనరులతో

 ఏవి  ఆ  నాటి  కోకిల  కూజితాలు?  మావిడి  చిగురు  తిని  పరవశం  గా  పాడే  తీయని  ప్రకృతి  స్వరాలు  

 ఫ్లాట్స్ కల్చర్లో   అన్నీ  కనుమరుగై   ఊహ  లోనే    ఉం  డిపో యిన   భావాలను  మననం  చేసుకుంటూ

మరిచి పోలేని   మరువరాని   తెలుగు  ఉగాదిని  సాంప్రదాయం  గా సాదరం  గా  ఆహ్వానిస్తూ

విజయ  నామ  సంవత్సరం  అందరి  జీవితాల్లో  విజయాలు  తేవాలని  కోరుతూ  ఆహ్వానిద్దాం


నిండు  మనసు  తో  రావమ్మా   చైత్ర లక్ష్మి రావమ్మా
 

Wednesday, December 16, 2009